మొక్క‌లు నాటిన సోమ‌ భ‌ర‌త్ కుమార్

మొక్క‌లు నాటిన సోమ‌ భ‌ర‌త్ కుమార్

1
TMedia (Telugu News) :

మొక్క‌లు నాటిన సోమ‌ భ‌ర‌త్ కుమార్

టీ మీడియా, నవంబర్ 9, హైద‌రాబాద్ : టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా తెలంగాణ స్టేట్ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ కో ఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ చైర్మ‌న్ సోమ‌ భ‌ర‌త్ కుమార్.. బుధవారం తెలంగాణ భ‌వ‌న్‌లో మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా సోమ భరత్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉంద‌న్నారు.

Also Read : జీ20 లోగోలో బీజేపీ రంగులు, కమలం గుర్తు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు సోమ భ‌ర‌త్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube