పాటల సీడీ ఆవిష్కరణ

నేటి నుండి ముసలమ్మ తల్లి జాతర

1
TMedia (Telugu News) :

పాటల సీడీ ఆవిష్కరణ

నేటి నుండి ముసలమ్మ తల్లి జాతర

టీ మీడియా,మార్చి 15,కరకగూడెం:

చొప్పాల గ్రామంలో వెలసిన ముసలమ్మ తల్లి దివ్య చరిత్రను,భక్తుల కోరికలను తీర్చే పాటల రూపంలో రూపొందించిన సీడీలను తోలెం వంశీస్తులు, ఉపాధ్యాయులు తోలెం శ్రీకాంత్ మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఏజెన్సీ కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామంలోని తోలెం వంశీస్తులు మట్టిపొరల్లోంచి మొలకెత్తిన వీర గాథ ముసలమ్మ తల్లి దివ్య చరిత్ర,వేలాది మంది భక్తులకు కొంగు బంగారమై వెలసిన ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన కొనియాడారు.
మంగళవారం నుండి శనివారం వరకు వైభవంగా జరగనున్న ముసలమ్మ తల్లిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ముసలమ్మ తల్లి దివ్య చరిత్రను పాటల రూపంలో సమాజానికి తెలియజేసేందుకు కష్టపడ్డ ప్రజా గాయకుడు బోడ ముత్తయ్య ను ఆయన అభినందించారు.

Also Read : కలకలం రేపిన ఫేక్ డాక్టర్ ఉదంతం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube