కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు

టీ మీడియా, డిసెంబరు 9, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 76వ పుట్టినరోజు సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర, సోనుసూద్ వృద్ధాశ్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిఖ్యాతి రాజకీయ నేత ఇందిరా గాంధీ కోడలు భారతదేశానికి ప్రేరణ నిచ్చే నేత సోనియా గాంధీ రేపటి ఉషోదయానికి సూచిక.సోనియా గాంధీ మాట వజ్రాయుధం ఇంద్రధనస్సు 1 విరబూసిన వేళ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ శక్తి ప్రచండ యుక్తి జాతీయగీతమే శ్వాసగా భావించిన నేత సోనియా గాంధీ ఓడుపుతో సోనియా దేశ రాజకీయాన్ని చందమామ వలే ఒడిసిపట్టి సూపి సంచారి స్థితి ప్రజ్ఞత రాజకీయ యోగి గంగ జ ముని భారత తత్వమని భావించిన సోనియా. రాజ నీతికి నిదర్శనం రాజనీతి సోనియా గాంధీ అస్త్రం అందుకో తల్లి తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజల దీవెనలు అని ఆయన అన్నారు.

Also Read : కాంగ్రెస్ కార్యకర్త కు నివాళులు

ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం జెడ్పిటిసి రాజేంద్రప్రసాద్ యాదవ్, కోట్ల రవి, చీర్ల జనార్దన్, సామి, అనిస్,బాబా, భాస్కర్, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, సురేష్, చిన్నంబాయి మండల అధ్యక్షులు చంద్ర శేఖర్, కొండలయ్య, బొంబాయి మన్నెంకొండ మన్యం యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా, గంధం లక్ష్మయ్య, మసికొండ, రాంజీ నాయక్, నరసింహ, వీణాచారి,వెంకటేష్ ,రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube