ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
టీ మీడియా పెద్దపల్లి బ్యూరో డిసెంబర్ 9 : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామాలలో
తెలంగాణ ప్రదాత ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినవేడుక శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి మునీర్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పూదరి చంద్రశేఖర్ మేడి అశోక్ మాదాసి సతీష్ సురేష్. కలవేనా రమేష్. బంగారి రమేష్. మొండయ్య, అల్లంల దేవేందర్, గీస రాజు,ఎండి రహీం, కోమల మల్లమ్మ, రానవేణ శ్రీనివాస్, S. శివరామకృష్ణ, రానవేణ క్రాంతి, అనవేన సంతోష్, సప్పని రాజమల్లు,M.రాములు,రామచంద్రం, భాస్కర్, ప్రశాంత్, ఎనగంటి రవి, కటుకూరి రాజిరెడ్డి,మెట్టు రాజయ్య, సాంబ రావు, రాజ గొల్ల, రానవేణ జంపి,సిలివెరి రాజన్న తాండ్ర గోవర్ధన్, బైరి శ్రీనివాస్, ఎనగంటి నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు