మంత్రి పువ్వాడ ను కలిసిన ఎస్పీ వినీత్

మంత్రి పువ్వాడ ను కలిసిన ఎస్పీ వినీత్

1
TMedia (Telugu News) :

మంత్రి పువ్వాడ ను కలిసిన ఎస్పీ వినీత్

టి మీడియా,జులై8,భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన Dr. వినీత్ గారు శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని భద్రాచలం ఐటిడిఎఅతిధి గృహంలో పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.

Also Read : వైఎస్ రాజశేఖర్ రెడ్డి కినివాళి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube