ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి,

ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి,

0
TMedia (Telugu News) :

సంక్రాంతి సందర్భంగా ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక హారతి,                                                                                      మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం మకర సంక్రాంతిని పురస్కరించుకుని వేకువజామునే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం, అర్చన, హారతి, నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు కోవిడ్ 19 నిబంధనలు అనుసరిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఏడుపాయల వన దుర్గమ్మ కు భక్తులు ఒడిబియ్యం, తలనీలాలు బోనాలు సమర్పించుకున్నారు

advt
advt
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube