కళ్యాణ టికెట్ల ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం

కళ్యాణ టికెట్ల ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం

1
TMedia (Telugu News) :

కళ్యాణ టికెట్ల ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం.

టీ మీడియా, ఏప్రిల్ 4, భద్రాచలం: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 10వ తారీకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 11న స్వామివారి మహా పట్టాభిషేకం భక్తుల సౌకర్యార్థం ఈ నెల 4 వ తారీకు సోమవారం నుండి, ఈ దిగువ తెలిపిన ప్రదేశములలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించబడును. కావున, ఆసక్తిగల భక్తులు ఈ సదవకాశంను సద్వినియోగం చేసుకొవాలిసిందిగా ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రత్యేక కౌంటర్ల వివరములు ఒకటి ఈఓ కార్యాలయం తానీషా కళ్యాణ మండపం, రెండు ఆలయ రాజగోపురం ముందున్న మెయిన్ టికెట్ కౌంటర్, మూడు బ్రిడ్జి పాయింట్ వద్ద గల సిఆర్ఓ కౌంటర్, నాలుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రాచలం, ఐదు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారి కార్యాలయం కొత్తగూడెంతెలిపారు.

Also Read : పట్టణ సమస్యలకు పరిష్కారం చెప్పాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube