బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

0
TMedia (Telugu News) :

బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

టీ మీడియా, ఫిబ్రవరి 25, బెల్లంపల్లి :బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ & ఐ.టి , శాఖామంత్రి కే.టి.ఆర్ ని కోరిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ కార్యక్రమం లో బీ.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఇ డబ్ల్యు ఎస్అ భ్యర్థులకు గుడ్ న్యూస్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube