21న ప్రత్యేక హరిత హరం

21న ప్రత్యేక హరిత హరం

1
TMedia (Telugu News) :

21న ప్రత్యేక హరిత హరం

టీ మీడియా,ఆగస్టు 17,హైదరాబాద్‌: స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21 న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారంనిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

 

Also Read : మహిళల పట్ల ప్రధాని మోదీకి గౌరవం ఉందా: మంత్రి కేటీఆర్

 

కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి అరణ్య భవన్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొని మొక్కలునాటి.. విజయవంతం చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube