స్పెషల్ ఆఫీసర్ తనిఖీ

స్పెషల్ ఆఫీసర్ తనిఖీ

1
TMedia (Telugu News) :

స్పెషల్ ఆఫీసర్ తనిఖీ

టీ మీడియా,జూన్‌ 24, ముత్తారం :పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేంద్రంల లోని ఒకటోవ వార్డ్ లోకి మురికి నీరు వల్ల సిజినల్ వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది వెంటనే స్పందించి స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ ,వెటనే స్పందించి ఒకటోవ వార్డులో తనిఖీ చేశారు.

Also Read : గోల్డ్ మాఫియా దాష్టీకం

డ్రైనేజీ మురుగు నీరు నీటి నిలువలు ఉండ కూడదు అని వెటనే తీపిస్తామని చెప్పారు వారి వెంట కార్యదర్శి సంతోష్ కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ హాజరు అయ్యారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube