ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

1
TMedia (Telugu News) :

ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

టీ మీడియా,మే 04, ఓదెల: పవిత్ర,రంజాన్ మాసం, పవిత్రతను,తెలుపుతూ, ముస్లిం సోదరులు,ప్రత్యేక ప్రార్థనలు, జరిపరు,అనంతరం, మండల మైనార్టీ కోఆప్షన్ నెంబర్,మహమ్మద్ షహర్, మాట్లాడుతు, హిందూ ముస్లిం అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క పండుగను అందరూ కలిసి సోదర భావంతో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలో ని అన్ని గ్రామాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మండలంలో ని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : మంత్రి పువ్వాడ అజయ్ రంజాన్ శుభాకాంక్షలు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube