గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ

గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ

1
TMedia (Telugu News) :

గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ
టీ మీడియా,సెప్టెంబర్1, ఖమ్మం సిటీ:
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నగరంలో ని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,ఎస్.బి. ఐ.టి,ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలు తొలగించి కరుణా కటాక్షాలు కురిపిం చాలని,ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని వినాయకుని కోరినట్లు తెలిపారు.

 

Also Read : వి ఆర్ ఏల సమ్మెకు సిఎల్పీ నేత భట్టి సంఘీభావం

ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవీ ప్రసన్న కృష్ణ,36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్,ఆయా ఉత్సవ కమిటీ ల బాధ్యులు మహంకాళి మల్లి ఖార్జున్, ప్రేమేందర్ రెడ్డి,పబ్బు భాస్కర్,శ్యామ్,కనకం భద్రయ్య,బోల్లేపల్లి విజయ్,బాబి,కన్నం రమేష్, రఘు,చిరంజీవి,రవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube