41వ డివిజన్ దాసాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

41వ డివిజన్ దాసాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

0
TMedia (Telugu News) :

41వ డివిజన్ దాసాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు
టి మీడియా, మే 24, ఖమ్మం: హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా ఖమ్మం నగరంలోని 41వ డివిజన్ చెరువు బజార్ దాసాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమారు మంగళవారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆలయ అర్చకులు మంత్రి అజయ్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పోరేటర్ కర్నాటి క్రిష్ణ , మేయర్ పునుకొల్లు నీరజ, డి.సి.సి. బ్యాంక్ చైర్మెన్ కూరకుల నాగభూషయ్య, గ్రెన్ మార్కెట్ కమిటి చైర్మెన్ లక్ష్మి ప్రసన్న , టెంపుల్ మాజీ చైర్మెన్ సైదారావు , డివిజన్ నాయకులు సాయిక్రిష్ణ , చిన్ని , నవీన్ కుమార్, లింగాల రవికుమార్ , దామోదర్ , వేలాద్రి , అప్పారారు , ఎస్. కే. మార్బుల్ ఖాసీం, టెంపుల్ ఈ. ఓ. శ్రీనివాసరావు, మురళీ తదితరులు పాల్గొన్నారు

 

Also Read:శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube