వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ

వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ

1
TMedia (Telugu News) :

వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జేసి కృష్ణ

టీ మీడియా,సెప్టెంబర్ 8,ఖమ్మం: నగరం లోని జిఆర్ఆర్ శ్రీనివాసమ్ గేటెడ్ కమ్యూనిటీలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక చవితి వేడుకలలో గురువారం ఖమ్మం మార్కెట్

Also Read : విద్యార్థులను అభినందించిన మంత్రి పువ్వాడ

ఈసందర్భంగాఆయనప్రత్యేకపూజలునిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక కమిటీ సభ్యులు ఆర్.జె.సి కృష్ణని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశోక్, కళ్యాణ్ రెడ్డి,సతీష్ రెడ్డి, నరసింహారావు, శంతయ్య,నాగేశ్వరరావు,సురేష్, బాజీ బాబా కృష్ణార్జునరావ్, కమల్ చారి గారు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube