సొంత ఖర్చుతో స్పీడ్ బ్రేకర్స్ వేయిస్తా

సొంత ఖర్చుతో స్పీడ్ బ్రేకర్స్ వేయిస్తా

1
TMedia (Telugu News) :

సొంత ఖర్చుతో స్పీడ్ బ్రేకర్స్ వేయిస్తా
టీ మీడియా వార్త పై స్పందించిన ఎంపీపీ
టీ మీడియా , మార్చి 11,అశ్వరావుపేట: రక్త శిక్తమవుతున్న జాతీయ రహదారిపై టీ మీడియాలో వచ్చిన కథనానికి అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాంమూర్తి చారావాణి ద్వారా స్పందిస్తూ స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కి పరిస్థితి మొత్తం వివరించనాని,తదుపరి జిల్లా కలెక్టర్,రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారులతో మాట్లాడాఅని అన్నారు.లిఖితపూర్వకంగా దరఖాస్తు కూడా చేస్తున్నాఅని,అవసరం అయితే తన సొంత ఖర్చు తో నిబంధనలకు లోబడి సంబంధిత అధికారుల పర్యవేక్షణలో త్వరితగతిన స్పీడ్ బ్రేకర్స్ వేయిస్తాను హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సు కొరకు మంచి వార్తను ప్రచురించినందుకు టీ మీడియా కుటుంబానికి అభినందనలు తెలిపారు.

Also Read : స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube