మీరు ప్రతి ఒక్కరికీ నచ్చాలనుకుంటున్నారా..
లహరి, ఏప్రిల్ 25, ఆధ్యాత్మికం:మనిషి జీవితానికి సంబంధించినకొన్నివిషయాలుఆచార్యచాణక్యుడివిధానాల్లో పేర్కొన్నాడు. వాటిని అనుసరించిన వ్యక్తికీ సమాజంలో గౌరవం పెరుగుతుంది. అతను జీవితంలో పురోగతి సాధించడమే కాకుండాకోరుకున్నవిజయాన్నికూడాసాధిస్తాడు.ఆచార్యచాణక్యుడివిధానాలుఎంతప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడినిచక్రవర్తిగాచేసాడు.చాణక్యుడివిధానాలునేటిసమాజంలోని ప్రజలు అనుసరణీయంగా పరిగణించబడుతున్నాయి.జీవితంలోఆశించినవిజయాన్నిపొందడానికి,సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఈ విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా సమాజంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలనుకుంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. చాణక్యుడి విధానాలునేటిసమాజంలోనిప్రజలుఅనుసరణీయంగాపరిగణించబడుతున్నాయి.జీవితంలోఆశించినవిజయాన్నిపొందడానికి,సమాజంలోమీగౌరవాన్నిపెంచుకోవడానికిఈవిధానాలుచాలాప్రభావవంతంగాఉంటాయి.మీరుఇంట్లోలేదాసమాజంలోఅందరికీఇష్టమైనవ్యక్తిగామారాలనుకుంటేచాణుక్యుడుచెప్పినఈవిషయాలనుఖచ్చితంగాగుర్తుంచుకోండి.తనమంచిగురించిమాత్రమేకాదుతనతోటిఉద్యోగస్తులగురించికూడాఆలోచించేవ్యక్తినిఅతనిఆఫీసులోఎంతోగౌరవిస్తాడనిచాణక్యుడుపేర్కొన్నాడు. అలాంటి వారు తమ పనిలో త్వరగా విజయం సాధిస్తారు.
AlsoRead:వేసవిలో కలిగే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సరే..
ఎటువంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఎదుర్కొనే కళ మనిషికి ఉండాలి. అలాంటి వారు చిటికెలో సమస్యలను పరిష్కరిస్తారు.తన మాటలో లేదా భాషలో వినయం ఉన్న వ్యక్తిని ప్రజలు ఇష్టపడతారని చాణక్యుడు నమ్మాడు. అలాంటి వ్యక్తులు తమ మాటని తప్పరు. ఒక వ్యక్తి ఎంత వినయం కలిగి ఉంటే.. అతని స్థాయి సమాజంలో అంత ఉన్నతంగా ఉంటుందని చాణక్యుడు నమ్మాడు. అలాంటి వారిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. జీవితంలో త్వరలో విజయం సాధిస్తారు.నీకంటే పెద్దవాడైనా, చిన్నవాడైనా మనం అందరినీ గౌరవించాలని చాణక్యుడు నమ్మాడు. గౌరవం ఇచ్చే వ్యక్తికి ప్రతిగా గౌరవం కూడా లభిస్తుంది. ముఖ్యంగా మనకంటే కింది స్థాయి వ్యక్తులను గౌరవించాలి.మీరు మీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినా, ఒక మంచి స్థాయికి చేరుకున్నా ఆఫీసులో ప్రతిభావంతులైన వ్యక్తికి కూడా ముందుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని గుర్తుంచుకోండి అని చాణక్యుడు చెప్పాడు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఎదగడమే కాకుండా మీరు కూడా లాభపడతారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube