గుడికి విరాళం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

గుడికి విరాళం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

గుడికి విరాళం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
టీ మీడియా ఏప్రిల్ 9, పెద్దపల్లి బ్యూరో; కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పోచమ్మ గుడి నిర్మాణానికి 50.000 రూపాయలు విరాళంగా ఇచ్చిన పెద్డపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మరియు మాజీ ఎంపీపీ గోపాగాని సారయ్య గౌడ్ 10000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవి సదానందం, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దాసరి మల్లేష్,పోచమ్మ గుడి కమిటీ కందుల ఉదయ్ కుమార్,చిలుముల రామస్వామి, ఐతే మధుసూదన్,దాసరి మల్లేష్,సంగెం శ్రీనివాస్,బండి కొమురయ్య, పోతారవేని మహేందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : భక్తులందరికీ తలంబ్రాలు : టీటీడీ ఈవో

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube