శ్రీ గర్భ ఇందెంది అబ్బా….?
టీ మీడియా, ఫిబ్రవరి 1, డెస్క్ : నివాస సముదాయం లో ఆస్పత్రి ఏర్పాటు చేసి..6 నెలల మాత్రమే అనుభవం ఉన్న డాక్టర్ అని మీరు చెప్పిన మాటలు రాసిన ,ల్యాబ్,ఇతరత్ర అనుమతులు గురించి స్పష్టత ఇవ్వక పోగా..ప్రశ్నలు అడమన్న మీరు..అడిగిన ప్రశ్నకు జవాబు స చెప్పక పోగా…..అందరి తో పాటు టి మీడియా అతనికి కవర్ ఇచ్చాం…అయినా ఆయన వార్త నెగిటివ్ గా రాశారు. ..అని ప్రచారం చేస్తున్న వారికి మరోసారి సవాల్ చేస్తున్న ము.దమ్ము దైర్యం ఉంటే..ప్రెస్ మీట్ కి వచ్చిన టి మీడియా ప్రతినిధి కి కవర్ ఇచ్చిన. సి సి ఫుటేజ్ బహిర్గతం చెయ్యాలి.కవర్ ల లో ఏముంది చూపాలి..లేదా బహిరంగ క్షమాపణ చెప్పలి..తాటాకు చప్పుళ్లకు భయపడడం..
Also Read : నేడు భీష్మ ఏకాదశి.
చం చా గిరి,బ్రోకర్ గిరి పనులు చెయ్యడం లాంటి వి చేసేవారు టి మీడియా కుటుంబం లో ఎవరు లేరు. వైద్య రంగం పై ,వైద్యులు పై,ముఖ్యంగా మహిళలు పట్ల గౌరవం ఉన్న వారు మాత్రమే మా కుటుంబం లో ఉన్నారు..వైద్యం ముసుగు లో జరుగుతున్న అక్రమ వ్యాపారం,అనైతిక పనులు విషయ ము టీ మీడియా సీరియల్ లు కొనసాగుతాయి.
ఇట్లు
టీ మీడియా కుటుంబం