అమ్మవారికి వెండి కాసుల హారం విరాళం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 17, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి భక్తులు వెండి లక్ష్మీ కాసుల హారంను విరాళంగా అందజేశారు బుధవారం మహానందికి చెందిన బండారు బాలకృష్ణ వారి కుమార్తె పేరు మీద సుమారు 15000 వేల రూపాయలు గల వెండి లక్ష్మీ కాసుల హారంను విరాళంగా ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్, అర్చకులు ప్రకాశం శర్మ కు అందజేశారు.

Devotees donate sliver Lakshmi Kasula garland to Sri Kameshwari Amma at Mahanandi shrine.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube