శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

1
TMedia (Telugu News) :

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
టి మీడియా,జూన్ 24,తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి కిలోమీటర్‌ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడిం చాయి.

Also Read : రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు జడ్‌ కేటగిరి భద్రత

నిన్న శ్రీవారిని 68,873 భక్తులు దర్శించుకోగా 38,952 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.44 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube