స్నేహితుని పాడే మోసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్
స్నేహితుని పాడే మోసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్
స్నేహితుని పాడే మోసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్
టీ మీడియా, అక్టోబరు 27, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూదకాలనీ రోడ్ చండ్రవెళ్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ స్వంత కారణాల వలన పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రశాంత్ తన ఇంటర్ క్లాస్ మేట్ కావడంతో విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి రాంటెంకి శ్రీనివాస్ తోటి స్నేహితులతో అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోశారు. స్నేహితుని మరణం తీరని లోటు ఆయన భౌతికంగా దూరం అయినా అతని చిత్రం అందరి మనసుల్లో చిరస్మరనీయంగా ఉంటుందని అన్నారు. దయచేసి యువత ఎవ్వరు కుడా ఆత్మ హత్యలకు పాల్పడోద్దు ఎదిగిన కుమరులపై తమ కుటుంబ సభ్యులు ఎంతో ఆశలు పెట్టుకుని ఉంటారు. వారికి తీరని శోకాన్ని మిగిల్చద్దు సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని అధిగమించి నిలవాలి అంతే కానీ అత్మహత్యలకు పాల్పడోద్దు అని యువతను ఉద్దేశించి అన్నారు.
Also Read : కులం, మతం కాదు.. గుణం చూసి ఓటెయ్యండి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube