భక్తజన సంద్రంగా మారిన శ్రీశైల ఆలయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 19, శ్రీశైలం:

శ్రీశైల ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు రద్దీ కొనసాగుతోంది. ఆలయానికి వచ్చిన భక్తులు కార్తిక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ భ్రమరాంబిక,మళ్లీకార్జున స్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ పురవీధులు భక్తులతో కళకళలాడుతున్నాయి.

Srisaila temple becomes a place of worship.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube