స్టాండ్ ను వెంటనే తొలగించాలి

స్టాండ్ ను వెంటనే తొలగించాలి

1
TMedia (Telugu News) :

స్టాండ్ ను వెంటనే తొలగించాలి

టీ మీడియా, ఏప్రిల్ 23, మధిర:కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వైయస్సార్ చౌరస్తా లోని విగ్రహానికి అడ్డంగా ట్రాఫిక్ పోలీస్ స్టాండ్ ఏర్పాటు చేయటం వలన విగ్రహం కనిపించటం లేదని దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ అన్నారు. అదేవిధంగా విగ్రహం ఉన్న ప్రాంతాన్ని సందర్శించి వెంటనే ఆ ప్రదేశం నుంచి స్టాండ్ ను తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : రేషన్ నగదు బదిలీ వాయిదా

ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలరాజు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి పట్టణ పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు బానోత్ రమణ నాయక్, తలపుల వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube