ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్
ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్
ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్
టీ మీడియా, నవంబర్ 21, ఖానాపూర్ : ఖానాపూర్ మండలంలో మూడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీఎంస్ చైర్మన్. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొంటుందని అన్నారు రైతుల పక్షాన కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు వెంకటనర్సయ్య మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ ప్రవీణ్ ఎంపీటీసీ సుభానబి మౌలానా జిల్లా రైతు సామానవ్య సమితి సభ్యులు బొప్పడి పూర్ణ సొసైటీ డైరెక్టర్ బత్తిని భాగ్యలక్ష్మి నర్సయ్య, సునీత,అశోక్,ఉపసర్పంచ్ రమ మురళి గ్రామాపార్టీ అధ్యక్ష కార్యదర్శులు యాకుబ్ పాషా రాజశేఖర్ ముఖ్యనాయకులు నేలమరి నాగరాజు రవి దావుద్ శ్రీను రాములు బాలు యాదగిరి నాగార్జున రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.