నేడుబి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి ప్రారంభం

నేడుబి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి ప్రారంభం

2
TMedia (Telugu News) :

నేడుబి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి ప్రారంభం

టీ మీడియా,సెప్టెంబర్ 5,రాజన్న సిరిసిల్ల :జిల్లా కేంద్రంలోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా సమితి ని తెలంగాణలో మొదట గా ప్రారంబించారు.గల్ఫ్ మస్కట్లో దుబాయ్ సౌదీ కువైట్ కత్తర్ దేశంలో ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తూ ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీ ని ఇండియాకు పంపడం, ఇండియా వెళ్లడానికి డబ్బులు లేని వారికి టిక్కెట్ కొనివ్వడం, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య పరంగా ఆదుకోవడం కార్యక్రమాలు. ఆంధ్ర ప్రదేశ్ లో వరద బాధితులకు ఆర్థిక సాయం చేయడం ఇలా సాధ్యమైనంత వరకు అంబేద్కర్ సేవాసమితి సేవలు అందిస్తున్నాం అని నిర్వహకులు తెలిపారు.

Also Read : ఉత్తమ ఉపాధ్యాయునిగా సుభాష్ చంద్రబోస్

ఈ మేరకు విలేకరులు తో మాట్లాడరు.సోమవారం రోజున సోమవారం మధ్యాహ్నం 1.00 నుండి సాయంత్రం 4:00 వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ నర్సింగ్ కాలేజ్ పక్కన బైపాస్ రోడ్డు రాజన్న సిరిసిల్ల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి ప్రారంభోత్సవం ఉంది అని తెలిపారు. అంబేద్కర్ సేవాసమితి వ్యవస్థాపకులు గాలిగాని రాజయ్య అంబేద్కర్ సేవాసమితి రాజన్న సిరిసిల్ల ఇంచార్జి చంద్రమౌళి, కూడెల్లి భరత్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం, నవీన్, రాజు కుమార్, ప్రేమ్ కుమార్, సాగర్, విజయ్, గణేష్, శ్రీకాంత్, దినకర్, శివ ప్రసాద్, దీక్షిత్, మనోజ్, స్వామి, శంకర్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube