రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా వాసి

రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా వాసి

1
TMedia (Telugu News) :

రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా వాసి

టీ మీడియా, మార్చి 12, వనపర్తి : ఈ నెల 10,11 తేదీల్లో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరవ సీనియర్ మేన్స్ స్టేట్ లెవెల్ హాకీ ఛాంపియన్షిప్ 2022 టోర్నమెంట్లో వనపర్తి బ్రిలియంట్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు దయానంద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరఫున పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో కరీంనగర్ మేయర్ ప్రశంసా బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు సరైన ప్రాధాన్యత ఇస్తున్న పాఠశాల చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డైరెక్టర్ అఖిల ఇంద్ర, పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ కి వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రెటరీ బోలమోని కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read : ముఖ్యమంత్రికి పాలాభిషేకం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube