రాష్ట్ర స్థాయి కరాటే ట్రోఫిల ఆవిష్కరణ బెల్టుల ప్రాధానోత్సవం .

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 28, మణుగూరు .

శ్రీ విద్య టెక్నో హైస్కూల్ ఆవరణ నందు షిటోరియో జపాన్ కరాటే డూ ఇండియా హంబు సంస్థ అధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీప్ ఇస్ట్రక్టర్స్ అయిన డేగల ప్రశాంత్, కాశిమల్ల పద్మ మణుగూరు 50 మంది విద్యార్థులకు బెల్టుల టెస్ట్ నిర్వహించారు . సంస్థ ఇండియా చీస్ ఇన్స్ట్రక్టర్ టెక్నికల్ డైరక్టర్ షిహాన్ రచ్చ శ్రీనుబాబు బ్లాక్ బెల్ట్ 6వ డాన్ , సీనియర్ సిన్సాయి ,
కె. నిరంజన్ విద్యార్థులకు వివిధ బెల్టు లను అందించారు . డిసెంబర్ 5 వ తేదీన కిన్నెర కళ్యాణ మండపం నందు నిర్వహించే రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో సంబంధించిన ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య టెకీ హై స్కూల్ డైరెక్టర్ నూకారపు రమేష్ , శ్రీ విద్య డిగ్రీ కాలేజ్ చైర్మన్ బద్ధం శ్రీనివాస్ రెడ్డి మరియు పేరెంట్స్ పాల్గోని విద్యార్థులను అభినందించారు .

Inauguration of  State level Karate Trophies belts.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube