రామయ్య ను దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్.

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,21, భద్రాచలం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ డా. శరత్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆయన వెంట హైదరాబాద్ ఎంఈఓ జైత్రమ్, జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్,భద్రాచలం సారపాక గ్రామపంచాయతీ అధికారులు వెంకటేశ్వర్లు, మహేష్, తదితరులు ఉన్నారు.

State Panchayati Raj Commissioner visiting Ramaiah.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube