తపస్ రాష్ట్ర కార్యదర్శి గా వీరమళ్ళ వెంకట రమణ రావు

తపస్ రాష్ట్ర కార్యదర్శి గా వీరమళ్ళ వెంకట రమణ రావు

1
TMedia (Telugu News) :

తపస్ రాష్ట్ర కార్యదర్శి గా వీరమళ్ళ వెంకట రమణ రావు

టీ మీడియా, నవంబర్ 8, జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని చెప్యాల ఉన్నత పాఠశాల లో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వీరమల్ల వెంకట రమణ రావు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా హైద్రాబాద్ లోని తపస్ కార్యాలయం లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Also Read : టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

తపస్ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయిన వెంకట రమణ రావును కొడిమ్యాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముమ్మాడి హరికృష్ణ, ఏనుగు ఆదిరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినిపెల్లి ప్రసాద్ రావు,జిల్లా సభ్యులు నాంపెల్లి మల్లేశం, గోనేపెల్లి శ్రీనివాస్, గుడి భూపతి రెడ్డి, ఎర్రోజు మొహనాచారి, బొమ్మ సురేష్, మండల బాద్యులు కొండూరి సతీష్,మంచాల జగన్,రాము,గాదె వెంకటేష్,వుచిడి వనజ, ప్రణీత,మంజుల,చొప్పదండి లావణ్య,వసంత,తదితరులు అభినందిo చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube