పట్టణ ప్రగతిలో కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి అవార్డు

పట్టణ ప్రగతిలో కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి అవార్డు

1
TMedia (Telugu News) :

పట్టణ ప్రగతిలో కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి అవార్డు

టి మీడియా, మే14,ఖమ్మం :పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు వరించిన రాష్ట్ర స్థాయి అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ చేతులమీదుగారవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అందుకున్నారు.

Also Read : దంపతులకు పొంగులేటి ఆశీర్వాదం

ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. మంత్రి అజయ్ కుమార్ గారి సారథ్యంలో తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని కేటీఆర్ గారు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube