స్ట్రీట్‌ఫైట్‌.. యువకుడు మృతి

టి మీడియా, ఎప్రియల్ 17హైదరాబాద్

1
TMedia (Telugu News) :

స్ట్రీట్‌ఫైట్‌.. యువకుడు మృతి
టి మీడియా, ఎప్రియల్ 18హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి స్ట్రీట్ ఫైట్ కలకలం సృష్టించింది. మొఘల్‎పురాలో అంధేరిగల్లీలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘర్షణలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని నవాజ్ అహ్మద్ (15)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. యువకుని మరణానికి స్ట్రీట్‌ ఫైటే కారణంగా భావిస్తున్నారు.

 

also read ; వాటర్‌ బదులు యాసిడ్ బాటిల్‌ ఇచ్చిన వ్యాపారి -విద్యార్థి పరిస్థితి విషమం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube