7న మహాధర్నా ను జయప్రదం చేయండి

టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుఎమ్మెల్సీ,శ్రీ తాతా మధు

1
TMedia (Telugu News) :

7న మహాధర్నా ను జయప్రదం చేయండి
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుఎమ్మెల్సీ,శ్రీ తాతా మధు
టీ మీడియా, ఏప్రిల్ 6 ఖమ్మం:ఈ నెల 7న కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో నిర్వహించు మహా ధర్నా కార్యక్రమానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు భారీ ఎత్తున తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసూదన్ పిలుపునిచ్చారు ఖమ్మం టిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా, పార్టీ బాధ్యులు సమావేశం నకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజు , డిసిసిబిచైర్మన్ శ్రీ కూరాకుల నాగభూషణం ,నగర మేయర్, పూనుకుల్ల నీరజ గారు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారూ, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read : అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube