ప్రజా సమస్యలపై మహాధర్నా

ప్రజా సమస్యలపై మహాధర్నా

1
TMedia (Telugu News) :

ప్రజా సమస్యలపై మహాధర్నా

 

టీ మీడియా, నవంబర్ 5, మధిర: బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ అధ్యర్యంలో మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు మాట్లాడుతూ…. మధిరలో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం నిర్లక్యం వల్ల పారిశుధ్య సమస్య చాలా తీవ్రంగా ఉందనీ మిషన్ భగీరథ పైపు లైన్ లు కోసం విధులల్లో ఎక్కడపడితే అక్కడ గుంటలు తీసి పుడ్చే ప్రయత్నం చేయలేదనీ ప్రయాణికులకు పాదచారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పట్టించుకునే వారు లేరని, నిరుపేదలు అయిన వీధి వ్యాపారులపైన జాలి కనికరం లేకుండా వాళ్ళ పై మున్సిపల్ అధికారులు దాడులుంచేస్తున్నారని వాళ్ళ పక్షాన పోరాటానికి బీజేపీ ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు.

 

Also Read : సర్పంచ్‌ భర్తను హత్య చేసిన మావోయిస్టులు

 

బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారం ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు, రూరల్ మండల్ అధ్యక్షులు, గుండా చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, సీనియర్, నాయకులు, కొప్పురావూరి రామయోగేశ్వరావు, కనపర్తి ప్రకాష్,బొడ్డు మాధవసాయి, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ,పెరుమాళ్ళ పల్లి మోహనరావు, శ్యామ్, మాదిరాజ్ సాయిరాం గౌస్,శ్రీకాంత్, సందీప్,మార్క్ వా, వీధి వ్యాపారులు తదితరులు పాల్గున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube