ఉక్రె‌యిన్‌లో

ఉక్రె‌యిన్‌లో

0
TMedia (Telugu News) :

ఉక్రె‌యిన్‌లో ఉక్రె‌యిన్‌లో

టీ మీడియా, ,మార్చి 3, కీవ్ : ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అతను అనారోగ్యంతో మరణించాడని వార్తలు వస్తున్నాయి. పంజాబ్ కు చెందిన విద్యార్థి చందన్ జిందాల్ (22) ఉక్రెయిన్ లోని మెమోరియల్ మెడికల్ యూనివర్శిటీలోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. అతను ఇస్కీమిక్ స్ట్రోక్‌తో బాధపడుతూ విన్నిట్సియా ఆస్పత్రిలో చేరాడు. బుధవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని వారు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube