విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి
టీ మీడియా,నవంబర్29,జోగులాంబ గద్వాల : జిల్లా ఐజ మండలం ఈడుగోనుపల్లి గ్రామంలో రాత్రి 8 గంటల సమయంలో కొత్త రూముల ప్రాంతంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్కిల్ కావడంతో ఆ ప్రాంత ప్రజలు పరుగులు పెట్టారు.ఇంట్లో ఉన్న 10 సంవత్సరాల చిన్నారి విద్యుత్శాఖతోమృతిచెందింది.మృతిచెందినవిద్యార్థినినిహారికబసవరాజ్జయంతిలకూతురుగాకుటుంబసభ్యులుతెలిపారు.ఇలావిద్యుత్ధికారులనిర్లక్ష్యంతోగతరెండుసంవత్సరాలక్రితంఇదేమండలంలోబుంపురంగ్రామంలోఒకవ్యక్తిమృతిచెందిసంఘటనమరవకముందే.ఆ సంఘటనపై నిన్న జోగులాంబ టీవీలో కథనం ప్రచూరించేసిన 24 గంటలలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Also Read : గ్యాంగ్స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు
విద్యుత్ అధికారులు మాత్రం బిల్లులు మాత్రం సక్రమంగా వసూలు చేస్తారు తప్ప ఇలాంటి విద్యుత్ మరమ్మతులు మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నారని ఐజ మండల ప్రజలు తీవ్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .అదేవిధంగా మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నుండి 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఈడుగోనిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.