తుపాకీ పేలి గాయపడిన విద్యార్థి మృతి

తుపాకీ పేలి గాయపడిన విద్యార్థి మృతి

0
TMedia (Telugu News) :

తుపాకీ పేలి గాయపడిన విద్యార్థి మృతి

టీ మీడియా, ఫిబ్రవరి 7, మధిర టౌన్ : అమెరికాలోని అలభామ సిటీలో ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో తుపాకీ మిస్ఫైర్ అయి నిన్న ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అఖిల్ శ్రావిక్ (సాయి) (22 ) తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉండగా .భారత కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు .
మదిర నివాసి మహంకాళి అఖిల్ అమెరికాలో అభర్ను యూనివర్సిటీ లో ఎమ్మెస్ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికా వెళ్లాడు ఇతని తల్లిదండ్రులు వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు.

Also Read : మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube