సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం

సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం

1
TMedia (Telugu News) :

సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం

టీ మీడియా, సెప్టెంబర్ 16, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం టీచర్స్‌ కాలనీలోని భాషానాయక్‌ వరలక్ష్మి కుమారుడు లీతేష్‌ చోహన్‌ నిట్‌లో ఎస్‌టీ విభాగంలో మొదటి ర్యాంక్‌ సాధించారు. ఐజయ్య కాలనీలో నివసిస్తున్న రావుల నాగరాజ్ కవిత దంపతుల పుత్రుడు హర్షిత్ సాయి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆల్ ఇండియా ఓబీసీ లో 155 ర్యాంక్ సాధించిన సందర్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Also Read : ఘనంగా సాయుధ పోరాట వారోత్సవాలు

ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ర్యాంకులు పండిస్తున్న మన జాతి రత్నాలువిద్యార్థులు అన్నారు.ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సేవ చేయాలి.దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా తయారు కావలన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో శంకర్ గౌడ్ తో పాటు కవి జనజ్వాల,బండారు శ్రీనివాస్ సినారే అవార్డు గ్రహీత సతార్, గద్దర్ రాజారాంప్రకాష్,యూనియన్ నాయకులు వరప్రసాద్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube