ఉస్మానియాలో సీటు పొందిన విద్యార్థి నేత

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్11,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని పద్మపూరం గ్రామానికి చెందిన రామాంటేకి శ్రీను యస్ ఎఫ్ ఐ పినపాక డివిజన్ కార్యదర్శి మణుగూరు డిగ్రీ కళాశాలలో పూర్తి చేసి పీజీ సీటు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేత పొందడం గర్వకారణం.విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ,తన చదువుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థి నాయకుడిని శ్రీను ను పలు విద్యార్థి సంఘాలు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube