విద్యార్థి ఆదృశ్యం

విద్యార్థి ఆదృశ్యం

1
TMedia (Telugu News) :

విద్యార్థి ఆదృశ్యం

టీ మీడియా,మే 26, కరకగూడెం:

ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన కరకగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామలో బుధవారం చోటు చేసుకుంది.
స్థానిక ఎస్ఐ నాగ బిక్షం తెలిపిన వివరాల మేరకు… గొల్లగూడెం గ్రామానికి చెందిన 19సం,,లు యువతిఇంటర్మీడియట్ చదువుతుంది. విద్యార్థి 19తేదిన ఇంటర్ పరీక్షలు ముగించుకొని ఇంటికి వచ్చిన మరుసటి రోజు శనివారం 21న తెల్లవారుజామున ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.

also Read : మేలైన విత్తనాలతో అధిక దిగుబడులు

దీంతో వారు చుట్టుపక్కల వారి ఇళ్లు, పరిసరాల్లో,బంధువుల ఇంట్లో వెతికినా ఫలితం లేకపోయింది. కగా, ఆచూకీ తెలిస్తే 9441615294 సమాచారం అందించాలని విద్యార్థి తల్లి కోరారు.
సమాచారం ఇచ్చిన వారికి తగు బహుమతి ఇవ్వబడును అని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube