-విద్యార్థి సంఘాల తీరుపై విస్మయం

విద్యార్థి సంఘాల తీరుపై విస్మయం

0
TMedia (Telugu News) :

-విద్యార్థి సంఘాల తీరుపై విస్మయం
-హార్వెస్ట్ పై ఇంట్రస్ట్ ఏంటి

నాకొడుకు యాజమాన్య ము చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నాడు.అధితట్టు కోలేక అతని తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు అని భర్త ను,కొడుకును పోగొట్టుకున్న కృష్ణ వేణి రోదిస్తూ అన్న మాటలివి.చనిపోక ముందు ఆమె భర్త స్కూల్యాజమాన్యం నిర్వహకము వల్ల నా కొడుకు ఆత్మహత్యఅనిపేర్కొన్నారు.ఈ విషయం కోడై కూసింది. నిజ ,నిజాలు సిసి కెమెరాల్లో ఉన్నాయి.అవి ఇప్పటి వరకు ఉన్నాయా అన్నది అనుమానం గా ఉంది.కోడుకుని,భర్త ని పోగొట్టుకున్న ఇల్లాలు 6 గంటలు హార్వెస్ట్ ఎదుట ధర్నా చేస్తే.రెండు విద్యార్థి సంఘాల వారు మాత్రమే అక్కడికి వెళ్లడం మిగిలిన విద్యార్థి సంఘాల వారు నోరు మెదపకుండా ఉండడం వెనుక ఉన్న ఇంట్రస్ట్ ఏంటి..? వారికి దెగ్గరగా ఉండే వారు ఎంతటి తప్పు చేసిన వీరు నోరు మెడపరు.ఇక్కడ ఉన్న సమస్య పై ఆందోళన చెయ్యడానికి,కనీసం సానుభూతి తెలపడానికి ముందుకు రాని వీరు.ఇంటర్ పరీక్షలు ఫలితాలు సాకుగా చూపి విద్యార్థులు ను వెంట వేసుకొని ప్రభుత్వం పై పోరాటం అంటూ హడావుడి చేస్తున్నారు.ఆ విషయం అంత ఇంట్రెస్ట్ కు కారణం.ఇంటర్ ఫలితాలు విషయంలో ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మా ఆందోళన ఫలితముగా అని గొప్పలు చెప్పుకోవచ్చు.ఆత్మహత్య లు చేసుకొన్న వారి కి అండగా నిలిచి అందుకు కారణం అయిన వారికి వ్యతిరేకంగా మాట్లాడి మన వెంట తిరిగే వ్యక్తి కి కంటు కాలేము.అసలే ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాడు. చిన్న పాఠశాల అయితేధర్నాచేసి.ఉంది.మూయించే వారేమే. నాన్న చని పోయారు,ఫీజు కట్ట లేదు అని సర్టిఫికెట్ లు ఇవ్వలేదు అనికేటిఆర్ ట్విట్ చేసిన విషయము బైటకు పొక్కి.సోషల్ మీడియా లో వచ్చింది.అది టీమీడియా లో వచ్చినది అని 200ల ఫోన్ కాల్స్చేసిబెదిరించారు.భూతులు తిట్టారు.మీడియా వైపు కాక పోయిన కనీసం విద్యార్షి కి అండగా నిలబడని సంఘాల వారు నీతులు చెపుతున్నారు. బైటకు విద్యార్థులు భవిషత్ అని చెప్పటం,కీలక సమయం రాగానే కార్పొరేట్ శక్తులు కు కొమ్ము కాయడం పరిపాటి గా మారింది..ఒక కళాశాల. యాజమాన్యం కు ఫీజు బకాయి పడ్డ విద్యార్థికి ఒక జర్నలిస్ట్ 15 వేలు ఆర్ధిక సహాయం చేసారు.పలువురి వద్ద చందాలుపోగేసారు.చందా ఇచ్చిన వారి లో టిమీడియా ఉంది. యాజమాన్యం తో మాట్లాడి కొద్దిగా ఫీజు కూడా తగ్గింప చేశారు ఆ జర్నలిస్టు సంఘం నేత..ఆ మాత్రం కూడా నోరు మెదపని కొన్ని విద్యార్థి సంఘాల వారు ఇక నైనా ఆత్మ వంచన మాని వేసి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.కార్పొరేట్ లు ప్రయోజనాలు కావుడే ఉద్యమాలు మనివేయండి.రుచి ,వాసన కోసం కరెపాకు ను వాడుకొని వదిలేసినట్లువ్యవహరించకండి.చనిపోయిన వారి పై,వారి కుటుంబాల పై కాస్త సానుభూతితోవ్యవహరించండి.నోట్ల కట్టలు ప్రాణాలు నిలపవు అని కరోన స్పష్టం చేసింది.కృష్ణ వేణికి ఇప్పటి కైనా సానుభూతి తెలిపి ధైర్యం చెప్పండి.మీరు ఉద్యమం చేసిన చెయ్యక పోయిన ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు పై నిర్ణయము చేస్తుంది.ఇకనైనా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube