విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల

1
TMedia (Telugu News) :

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల
టీ మీడియా, మార్చి 15, పెబ్బేర్: భూనాదిపురం ప్రాథమికోన్నత పాఠశాల నందు 24 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి పాఠాలు బోధించి స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారని ప్రధానోపాధ్యాయులు మైనోదిన్ తెలిపారు ఇందులో భాగంగా కలెక్టర్ గా స్పందన గా ప్రవళిక గా అక్షయ శ్రీ గా సిద్ధార్థ వారితో పాటు ఉపాధ్యాయులుగా తులసి నిఖిత హర్షిత నందిని కవిత శివ హర్షవర్ధన్ సాయి అభిమన్యుడు అరవింద్ గోవింద్ అజయ్ అటెండర్లు గా గోపీచంద్ శివరాం వ్యవహరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గోవిందమ్మ రాములు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి కొలువులు సాధించి తల్లిదండ్రుల కలలు సహకారం చేయాలని అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ శేషు దామోదర్ బాబు రాఘవేందర్ పాల్గొన్నారు.

Also Read : ఫీల్డ్ హైవే కార్పొరేట్ కంపెనీలు కోసమే…పోతినేని సుదర్శన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube