ఎన్సిసి క్యాంపును సాధించిన విద్యార్థులు

ఎన్సిసి క్యాంపును సాధించిన విద్యార్థులు

1
TMedia (Telugu News) :

ఎన్సిసి క్యాంపును సాధించిన విద్యార్థులు

టీ మీడియా, నవంబర్ 9 , వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో గత మూడు సంవత్సరాలుగా నిర్లక్ష్యం కారణం వల్ల క్యాంపు సెలక్షన్లు ఆగిపోయాయి. విద్యార్థుల ఉద్యమాలకు స్పందించి ఎన్సిసి సెలక్షన్ క్యాంపును ఆర్మీ కమాండర్ రాకేష్ సింగ్, రంజిత్ సింగ్ ద్వారా వ్రాత పరీక్ష ద్వారా సెలక్షన్లు నిర్వహించడం జరిగింది.

Also Read : వడ్లు కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ఈ సెలక్షన్ ను పర్యవేక్షించడానికి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జాకీర్ హుస్సేన్ , ప్రిన్సిపాల్ మద్దిలేటి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గజరాజుల తిరుమలేష్,కేర్ టేక్ ఆఫీసర్ శీను ఎన్సిసి పూర్వ కార్యకర్త అరవింద్, సురేష్,సంతోష్ వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపును సాధించుకోవడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube