సబ్ జైల్ ను సందర్శించిన జడ్జి

సబ్ జైల్ ను సందర్శించిన జడ్జి

1
TMedia (Telugu News) :

సబ్ జైల్ ను సందర్శించిన జడ్జి
టీ మీడియా,ఏప్రిల్30, మధిర :జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ ఎయిడ్ చైర్మెన్ ధీరజ్ కుమార్ సబ్ జైల్ ను సందర్శించి జైల్లో ఉన్న ఖైదీల కేసు పురోగతి , సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు అందుతున్న ఆహార పదార్థాలు , వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ యన్ ప్రభాకర్ రెడ్డి తో పాటు కోర్టు సిబ్బంది , లీగల్ ఎయిడ్ అడ్వకేట్ సతీష్ కోర్టు, జైలు సిబ్బంది తదితులు పాల్గొన్నారు.

Also Read : నవోదయ ఎంట్రన్స్ శాంతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube