సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఊరి మధ్యలో ఉండాలి

సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఊరి మధ్యలో ఉండాలి

1
TMedia (Telugu News) :

సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఊరి మధ్యలో ఉండాలి

టీ మీడియా, డిసెంబర్ 7, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఊరికి దూరంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభోత్సవం చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఒకరిద్దరి స్వార్థం కోసం ఏర్పాటు చేస్తున్నారని తెలిసి బుధవారం అఖిలపక్ష ఐక్యవేదికను ఆశ్రయించిన ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారధారులు. వనపర్తిలో మాఫియా డాన్ లా తయారైన ఒకరు తన చేతిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేరే విధంగా తమ పెట్టుబిదారుల వెంచర్ వెనకాల రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారని, ఆ తరువాత కొద్దిగా సైలెంట్ గా ఉన్న ఈ ప్రజా ప్రతినిధి మళ్లీ తన అక్రమాలకు పాల్పడుతూ మంత్రినే తప్పుదారి పట్టిస్తున్న ఈ మాఫియా డాన్ ప్రజలకు ఇబ్బందికరంగా ఊరికి దూరంగా రిజిస్ట్రేషన్ ఆఫీసును ఏర్పాటు చేసే విధంగా పావులు కలుపుతూ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ వనపర్తి పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని దయచేసి మంత్రి ఇంత డెవలప్మెంట్ చేసి ఈ చిన్న విషయంలో బదులం కావద్దని వేడుకుంటున్నాము.

Also Read : ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌ కైవసం.. బీజేపీకి ఘోర పరాభవం

ఇలాగే గతంలో అప్పాయిపల్లి దగ్గర తన వెంచర్లోనే భూమి పూజ చేయడం జరిగింది.అందుకే ఐజి రిజిస్టర్ కి వినతిపత్రం రిజిస్టర్ ద్వారా పంపడం జరుగుతుంది.కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, నందిమల్ల చంద్రమౌళి, జానపేట రాము, బొడ్డుపల్లి సతీష్, పొట్టి నేను గోపాలకృష్ణ నాయుడు దస్తావేజు విలేకరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube