రైల్వే స్టేషన్ విధ్వంసానికి వ్యూహకర్త సుబ్బారావుఅరెస్ట్
రైల్వే స్టేషన్ విధ్వంసానికి వ్యూహకర్త సుబ్బారావుఅరెస్ట్
రైల్వే స్టేషన్ విధ్వంసానికి వ్యూహకర్త సుబ్బారావుఅరెస్ట్
టి మీడియా,18,ఖమ్మం:
సికింద్రాబాద్: రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించి కీలక సమాచారం సేకరించిన నిఘా వర్గాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 ఆర్మీ-కోచింగ్ సెంటర్లు “సాయి డిఫెన్స్ అకాడమీ”పేరిట నిర్వహిస్తున్న నర్సారావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు కీలక వ్యక్తిగా గుర్తింపు.
Also Read : మహా జనుల రాజ్యాధికారం కోసం శ్రమిద్ద్దాం.
హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్ పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా సమాచారం సేకరించిన నిఘాబృందం.
ఈరోజు తెల్లవారు జామున సుబ్బారావును ఖమ్మం సమీపంలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.