సబ్ ఇన్ స్పెక్టర్ ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు

సబ్ ఇన్ స్పెక్టర్ ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు

1
TMedia (Telugu News) :

సబ్ ఇన్ స్పెక్టర్ ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు

టీ మీడియా, మధిర11, మధిర:మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మధిర రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వి.భవానిను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్, మండల బీసీ అధ్యక్షులు చిలువేరు బుచ్చిరామ్, సేవదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కర్నాటి రామరావు, ఆవుల కిరణ్, రొంపిమల్ల సర్పంచ్ షేక్ మదార్ మర్రి రామకృష్ణ,పుట్టా పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాం: ఎమ్మెల్సీ కవిత

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube