భట్టి విక్రమార్క పాదయాత్రను జయప్రదం చేయండి

భట్టి విక్రమార్క పాదయాత్రను జయప్రదం చేయండి

1
TMedia (Telugu News) :

భట్టి విక్రమార్క పాదయాత్రను జయప్రదం చేయండి

టీ మీడియా, మార్చి30, మధిర: నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ గడపగడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తున్నా మధిర శ్యాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మధిర మండలంలో ప్రవేశించనుంది కావున మండలంలో జరిగే పాదయాత్ర కి ప్రతి గ్రామం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు దీనిలో భాగంగా ఈరోజు మధిర మండలం లోని తొండల గోపవరం, చిలుకూరు, దెందుకూరు, సాయి పురం మొదలు గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలివేరు బుచ్చిరామయ్య చిలుకూరు గ్రామ సర్పంచ్ నిడమనూరి సంధ్యరాణి గ్రామాల్లోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read : తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube