యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

యువకుడు ఆత్మహత్య

టీ మీడియా,నవంబర్ 15,ముదిగొండ : వల్లభి గ్రామంలో కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది యoడ్రాతి ఉపేందర్ (28) అనే యువకుడు ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసు కొన్నాడు.మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తల్లిదండ్రుల గ్రామం ఏపీ లోని కృష్ణా జిల్లాతక్కెళ్ళపాడు .అక్కడ నుండి మృతి చెందిన భర్తను చూడటానికి వస్తే మృతదేహాన్ని చూడకుండా అడ్డుపడిన యువకుని కుటుంబ సభ్యులు. తమపై దాడి చేసారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు.సమాచారం.

Also Read : 800 కోట్లకు చేరిన ప్ర‌పంచ జ‌నాభా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube