తండ్రి మందలించాడని పురుగుల మందు తాగిన కొడుకు
టీ మీడియా, నవంబర్ 26, ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన గాడవేన అనిల్ వయసు 24 సంవత్సరాలు కులం గొల్ల గొర్రెలు కాయడానికి వెళ్ళమని తండ్రి మందలించగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి గాడవేనా సదయ్య మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని పోత్కపల్లి ఎస్ఐ మహేందర్ యాదవ్ తెలిపారు.