సుడా చైర్మన్ తోఫా, సేమియా కిట్స్ ను పంపిణీ

సుడా చైర్మన్ తోఫా, సేమియా కిట్స్ ను పంపిణీ

0
TMedia (Telugu News) :

సుడా చైర్మన్ తోఫా, సేమియా కిట్స్ ను పంపిణీ

టీ మీడియా, మే1,ఖమ్మం :రంజాన్ మాసం పురస్కరించుకొని రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా, పువ్వాడ ఫౌండేషన్ అందిస్తున్న సేమియా కిట్స్ ను ఈ రోజు కార్పొరేషన్ పరిధిలోని 2,3 వ డివిజన్ పాండురంగాపురం విజయనగర్ కాలనీ బల్లెపల్లి నందు కాంటెస్ట్ కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్ర ఎల్లయ్య,కొనకంచి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సేమియా కిట్స్ ను పంపిణీ చేశారు.

Also Read : వీధి కుక్కల దాడిలో దుప్పి మృతి

ఈ కార్యక్రమంలో 2,3 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు,నగర కమిటీ సభ్యులు,అనుబంధ సంఘాల నాయకులు మరియు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube